నక్షత్రములు | నక్షత్ర అధిపతి | దశాకాలం (సం ||లలో) | ||
అశ్విని | మఖ | మూల | కేతువు | 07 |
భరణి | పుబ్బ | పూర్వాషాడ | శుక్రుడు | 20 |
కృత్తిక | ఉత్తర | ఉత్తరాషాడ | రవి | 06 |
రోహిణి | హస్త | శ్రవణం | చంద్రుడు | 10 |
మృగశిర | చిత్త | ధనిష్ట | కుజుడు | 07 |
ఆరుద్ర | స్వాతి | శతభిషం | రాహువు | 18 |
పునర్వసు | విశాఖ | పూర్వాభాద్ర | గురు | 16 |
పుష్యమి | అనూరాధ | ఉత్తరాభాద్ర | శని | 19 |
ఆశ్లేష | జేష్ట | రేవతి | బుధుడు | 17 |
మొత్తం దాశాకాలం :: | 120 |
జ్యోతిష్య శాస్త్రమును తెలుగులో నేర్చుకొనుటకు ఈ బ్లాగు ఎంతో ఉపకరిస్తుందని, ఈ బ్లాగ్ ద్వారా జ్యోతిష్యములోని చాలా ముఖ్యమైన మరియు ఖచ్చితముగా తెలుసుకోవాల్సిన అంశాలను, ప్రాధమిక జ్ఞానాన్ని పొందవొచ్చును. ప్రతి వొక్కరు ఇందులో కనీస అవగాహన కల్గి ఉండుటకు ఈ బ్లాగ్ సహాయపడును.
22, ఫిబ్రవరి 2011, మంగళవారం
నక్షత్రములు
లేబుళ్లు:
నక్షత్రములు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి