ఓజయుగ్మ రాశులు : ఓజ అనగా బేసి రాశులు, యుగ్మ రాశులు అనగా సరి రాశులు.
౧. మేషము, మిథునము, సింహము, తుల, ధనుస్సు, కుంభము - ఓజ రాశులు ( బేసి రాశులు )
౨. వృషభము, కర్కాటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము - యుగ్మ రాశులు (సరి రాశులు)
ఓజ సంజ్ఞ కల రాశులు పురుష రాశులు మరియు పరుష సంజ్ఞ కలవి.
యుగ్మ సంజ్ఞ కలరాశులు స్త్రీ రాశులు సౌమ్య రాశులు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి